web analytics

Daily Mock Tests

🖱️📓 Click and Learn and Acheive 📓🖱️

Science

Physical Science – Chemistry Free Model Practice Paper – 1 || Chemistry Daily Mock Test for APPSC & TSPSC Exams

Physical Science – Chemistry Free Model Practice Paper – 1 || Chemistry Daily Mock Test for APPSC & TSPSC Exams

సూర్యునిలో జరిగే చర్యలు?
1) కేంద్రక విచ్ఛితి
2) ఉష్ణకేంద్రక చర్యలు
3) రసాయనికమైనవి
4) అయానిక చర్యలు

[adinserter name=”Block 1″]

Answer : 2

కృత్రిమ పరివర్తనాన్ని ఆవిష్కరించిన మొదటి శాస్త్రవేత్త?
1) ఛాడ్విక్‌
2) నీల్స్‌బోర్‌
3) రూథర్‌పర్డ్‌
4) న్యూటన్‌

Answer : 3

లుకేమియా వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించే ఐసోటోపు?
1) రేడియోధార్మిక అయోడిన్‌
2) రేడియోధార్మిక ఫాస్ఫరస్‌
3) రేడియోధార్మిక ఐరన్‌
4) పైవన్నీ

Answer : 2

వెద్య రంగంలో రేడియోధార్మిక అయోడిన్‌ను దేనిని పరీక్షీంచడానికి ఉపయోగిస్తారు?
1) క్యాన్సర్‌
2) థైరాయిడ్‌ గ్రంథి పనితీరు
3) లుకేమియా
4) ఏదీకాదు

[adinserter name=”Block 1″]

Answer : 2

శిలజాల వయసును తెలుసుకోవడంలో ఉపయోగపడే ఐసోటోపు?
1) రేడియోధార్మిక సోడియం
2) రేడియోధార్మిక అయోడిన్‌
3) రేడియో ధార్మిక కార్బన్‌
4) రేడియోధార్మిక వాయువులు

Answer : 3

వాతవరణ రంగంలో ఉపయోగపడేవి?
1) ఐన్‌స్టీన్‌
2) రామన్‌
3) క్యూరీ
4) న్యూటన్‌

Answer : 4

[adinserter name=”Block 1″]

రేడియోధార్మికత దేనికి సంబంధించిన దృగ్విషియం?
1) కేంద్రానికి
2) పరమాణువుకు
3) అణువుకు
4) ఏదీకాదు

Answer : 1

హైడ్రోజన్‌ పరమాణువు ద్రవ్యరాశి?
1) 1.073
2) 2.0073
3) 1.73
4) 1.0073

Answer : 4

ద్రవ్యరాశి-శక్తి సూత్రాన్ని ప్రతిపాదించింది?
1) ఐన్‌స్టీన్‌
2) రామన్‌
3) క్యూరీ
4) న్యూటన్‌

[adinserter name=”Block 1″]

Answer : 1

బంధన శక్తికి ప్రమాణం?
1) ఫెర్మి
2) amu
3) Mev
4) amu(or)Mev

Answer : 3

మిలటరీ జవానులు తాము కనపడకుండా శత్రువులను గమనించడానికి ఉపయోగించే పరికరం?
1) కెలిడియోస్కోప్‌
2) పెరిస్కోప్‌
3) దూరదర్శిని
4) మైక్రోస్కోప్‌

Answer : 2

[adinserter name=”Block 1″]

హవాల హెడ్‌లైట్స్‌లో ఉపయోగించే దర్పణం?
1) పుటాకార దర్పణం
2) కుంభాకార దర్పణం
3) సమతల దర్పణం
4) పైవన్నీ

Answer : 1

ఒక చీల ఆకారంలో గల పారదర్శక పదార్థం?
1) గాజు
2) అద్దం
3) పుటాకార దర్పణం
4) పట్టకం

Answer : 4

సమబహు పట్టక కోణం?
1) 90 డీగ్రీ
2) 45 డీగ్రీ
3) 60 డీగ్రీ
4) 0 డీగ్రీ

[adinserter name=”Block 1″]

Answer : 3

లేసర్‌లను ఏ ప్రత్యేక ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు?
1) లేసర్‌లు
2) ఐసోటోపులు
3) ఐసోబార్‌లు
4) ఐసోటోన్‌లు

Answer : 3

హలోగ్రఫీ అనేది ఏ రకమైన ఫోటోగ్రఫీ?
1) 2-D
2) 1-D
3) 4-D
4) 3-D

Answer : 4

అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్నవి?
1) అల్ఫా కణాలు
2) బీటా కణాలు
3) గామా కిరణాలు
4) X కిరణాలు

[adinserter name=”Block 1″]

Answer : 1

అత్యధికంగా చొచ్చుకొని పోయేవి?
1) అల్ఫా కణాలు
2) బీటా కణాలు
3) గామా కిరణాలు
4) X కిరణాలు

Answer : 3

రేడియోధార్మికతలో వెలువడే విద్యుదయస్కాంత ధర్మం ఉన్న వికిరణాలు?
1) అల్ఫా కణాలు
2) బీటా కిరణాలు
3) గామా కిరణాలు
4) X కిరణాలు

Answer : 3

అయస్కాంత క్షేత్రంలో అఫవర్తనం కాని వికిరణాలు?
1) అల్ఫా కణాలు
2) బీటా కణాలు
3) గామా కిరణాలు
4) ఎలక్టాన్‌లు

[adinserter name=”Block 1″]

Answer : 3

ఒక పరమాణువు నుంచి బీటా కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి సంఖ్య?
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) మారదు
4) పెరగొచ్చు/తగ్గొచ్చు

Answer : 2

ఒక పరమాణువు నుంచి అల్పా-కణం ఉద్గారమైతే ద్రవ్యరాశి సంఖ్య తగ్గే పరిమాణం?
1) 2 ప్రమాణాలు
2) 3 ప్రమాణాలు
3) 4 ప్రమాణాలు
4) 1 ప్రమాణం

Answer : 1

ఐసోబార్‌లు ఎటువంటి మూలక పరమాణువులు?
1) ఒకే ద్రవ్యరాశి సంఖ్య
2) ఒకే పరమాణు సంఖ్య
3) ఒకే న్యూట్రాన్‌ల సంఖ్య
4) ఒకే ఎలక్ట్రాన్‌ల సంఖ్య

[adinserter name=”Block 1″]

Answer : 1

థోరియం శ్రేణి?
1) 4n శ్రేణి
2) 4n+1 శ్రేణి
3) 4n+2 శ్రేణి
4) 4న్+3 శ్రేణి

Answer : 1

యురేనియం శ్రేణి?
1) 4N శ్రేణి
2) 4N+1 శ్రేణి
3) 4n+2 శ్రేణి
4) 4n+3 శ్రేణి

Answer : 3

నెప్ట్యూనియం శ్రేణి?
1) 4n శ్రేణి
2) 4n+1 శ్రేణి
3) 4n+2 శ్రేణి
4) 4n+3 శ్రేణి

[adinserter name=”Block 1″]

Answer : 2

న్యూక్లియర్‌ రియాక్టర్‌లో ఇంధనం?
1) గ్రాఫైట్‌
2) కాడ్మియం
3) యురేనియం
4) భారజలం

Answer : 3

మూలకంలోని అతిచిన్న భాగం?
1) పరమాణువు
2) కేంద్రకం
3) ఎలక్ట్రాన్‌
4) ప్రోటాన్

Answer : 1

పరమాణు సంఖ్య Z ద్రవ్యరాశి సంఖ్య A ఐతే న్యూట్రాన్‌ల సంఖ్య?
1) Z-A
2) A+Z
3) A-Z
4) A*Z

[adinserter name=”Block 1″]

Answer : 3

రేడియో ధార్మిక వికిరణాలను శోషించే మూలకం?
1) కాపర్‌
2) సీసం
3) బిస్మత్‌
4) బంగారం

Answer : 2

ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరు పరమాణు సంఖ్య కలిగిన విభిన్నమూలక పరమాణువులు?
1) ఐసోటోపులు
2) ఐసోటోనులు
3) ఐసోబార్‌లు
4) ఐసోకోర్‌లు

Answer : 3

ఎలక్ట్రాన్‌ e/m విలువను కనిపెట్టిన శాస్త్రవేత్త?
1) లీనార్డ్‌
2) థామ్సన్‌
3) రూథర్‌ఫర్డ్‌

[adinserter name=”Block 1″]
4) బోర్‌

Answer : 2

నిరోధక విలోమాన్నీ ఏమంటారు?
1) విశిష్ట నిరోధం
2) వాహకత్వం
3) విశిష్ట వాహకత్వం
4) విద్యుచ్చాలకం

Answer : 1

కెలరీమీటర్‌ ద్వారా ఖచ్చితంగా J విలువ?
1) 4.2 J/cal
2) 3.2 J/cal
3) 2.4 J/cal
4) 0.42 J/cal

Answer : 1

స్వయం ప్రేరకత్వానికి ప్రమాణాలు?
1) ఆంపియర్‌
2) ఓల్ట్‌
3) హెన్రీ
4) హెన్రీ/మీటర్‌

[adinserter name=”Block 1″]

Answer : 3

కాపర్‌ సల్ఫెట్‌ల సంయోజకత?
1) రెండు
2) నాలుగు
3) ఓకటి
4) మూడు

Answer : 1

నీటి విశొష్టోష్ణం…………..కెలోరీ/1 గ్రా?
1) 2
2) 1
3) 3
4) 0.1

Answer : 2

విద్యుత్‌ బల్బులోని నిరోధం దేనితో తయారు చేస్తారు?
1) బంగారం
2) అల్యూమినియం
3) రాగి
4) టంగ్‌స్టన్‌

[adinserter name=”Block 1″]

Answer : 4

అన్యోన్య ప్రేరకత్వానికి ప్రమాణం?
1) జౌల్‌/సె
2) ఆంపియర్‌
3) హెన్రీ
4) ఓల్ట్‌

Answer : 4

విద్యుత్‌శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది?
1) డైనమో
2) మోటర్‌
3) హీటర్‌
4) ఎలక్ట్రిక్‌ స్టవ్‌

Answer : 2

[adinserter name=”Block 1″]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!