web analytics

Daily Mock Tests

🖱️📓 Click and Learn and Acheive 📓🖱️

Current Affairs

5th December 2022 Current Affairs in Telugu || 05-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th December 2022 Current Affairs in Telugu || 05-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రతిష్టాత్మక మైన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడుగా ఎవరు ఎంపికయ్యారు?
1. అనురాగ్ కశ్యప్
2. రాజమౌళి
3. మణిరత్నం
4. శ్యామ్ బెనగల్

[adinserter name=”Block 1″]


Answer : 2

ఈ క్రింది ఏ ప్రముఖ కంపెనీ తాజాగా తన సంస్థ నుండి 600 ఉద్యోగుల్ని తొలగించింది.
1. పొలారిస్
2. OYO
3. Oppo
4. Microsoft


Answer : 2

తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో తొలిస్థానం లభించింది.
1. హీరాబాద్
2. నిర్మల్
3. సిరిసిల్ల
4. వరంగల్


Answer : 3

ఇటీవల అతిపెద్దదైన సుమేరు అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ఎగసిపడింది అయితే ఈ పర్వతం ఏ దేశంలో ఉంది?
1. ఇండోనేషియా
2. థాయిలాండ్
3. మలేషియా
4. జపాన్

[adinserter name=”Block 1″]


Answer : 1

అర్జున్ ఇరిగేసి టాటా స్టీల్ చెస్ టోర్నీలో బ్లిట్జ్ విభాగం విజేతగా నిలిచాడు. అతడు ఏ రాష్ట్రానికి చెందినవారు?
1. కర్ణాటక
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ చైర్ పర్సన్ గా ఎవరు నియమకం చేపట్టారు?
1. బిమల్ కుమార్ రాయ్
2. వందనా మార్వా
3. శ్రీకాంత్ కాలే
4. రాజీవ్ లక్ష్మణ్ కరండికర్


Answer : 4

ఆంధ్రప్రదేశ్ లో క్రిబ్ కో అను బయో ఇథనాల్ ప్లాంటును ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?
1)విశాఖపట్నం
2) శ్రీకాకుళం
3)విజయనగరం
4) నెల్లూరు

[adinserter name=”Block 1″]


Answer : 4

బంగ్లాదేశ్ దేశం పర్యావరణ నిర్వహణకు ఎన్ని మిలియన్ డాలర్ల సహాయం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది
1. 200 మిలియన్ డాలర్ల
2. 250 మిలియన్ డాలర్ల
3. 300 మిలియన్ డాలర్ల
4. 350 మిలియన్ డాలర్ల


Answer : 2

ఆలయాలలో సెల్ ఫోన్ లను తీసుకెళ్ళడానికి నిషేధిస్తున్నట్లు ఏ హైకోర్ట్ తీర్పును ఇచ్చింది
1. అలహాబాద్ హైకోర్టు.
2. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
3. బాంబే హైకోర్టు.
4. మద్రాస్ హైకోర్ట్


Answer : 4

బ్యాంకులు సేవలు గుర్తించి 2022 సంవత్సరానికి బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఇయర్అవార్డు ఏ బ్యాంకు దక్కించుకుంది?
1) కెనరా
2) ఇండియన్ బ్యాంక్
3)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) బ్యాంక్ ఆఫ్ బరోడా

[adinserter name=”Block 1″]


Answer : 1

ప్రపంచంలో ఎక్కడైనా పూర్తి కచ్చితత్వంతో శత్రు రాడార్లను ఏ దేశం ఆవిష్కరణ చేసింది?
1) రష్యా
2)చైనా
3) అమెరికా
4)బంగ్లాదేశ్


Answer : 3

Pew Research centre విడుదల చేసిన సామాజిక శత్రుత్వ సూచి 2020 కు సంబంధించిన మొదటి స్థానం (మతం ప్రాతిపదిక ఆధారంగా)?
1)భారత్
2) రష్యా
3) చైనా
4) నైజీరియా


Answer : 1

ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవం (World Soil Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 04
2. డిసెంబర్ 05
3. డిసెంబర్ 06
4. డిసెంబర్ 07

[adinserter name=”Block 1″]


Answer : 2

అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (International Volunteer Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 04
2. డిసెంబర్ 05
3. డిసెంబర్ 06
4. డిసెంబర్ 07


Answer : 2

భారతదేశంలో తొలిసారిగా Gold ATMను ఏనగరంలో ప్రారంభించారు.?
1. బెంగళూర్
2. హైదరాబాద్
3. ముంబాయి
4. కోల్ కతా


Answer : 2

ఇటీవల అమెరికా ఆవిష్కరించిన అత్యంత ప్రమాదకర విమానం సైల్త్ బంబర్ గరిష్ట వేగం ఎన్ని కిలోమీ/గం.
1. 1000 km/hr
2. 900 km/hr
3. 800 km/hr
4. 600 km/hr

[adinserter name=”Block 1″]


Answer : 2

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖకు అదనపు నూతన సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని
నియమించింది.
1. తిరుపాల్ రెడ్డి
2. శివప్రసాద్ రెడ్డి
3. గోవర్ధన్ రెడ్డి
4. శ్రీనివాసరెడ్డి


Answer : 1

గోద్రా అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఏ రాష్ట్ర హైకోర్టు సుప్రీంలకు సూచించింది.
1. పశ్చిమబంగ
2. కేరళ
3. గుజరాత్
4. మహారాష్ట్ర


Answer : 3

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీల విలువ ఎన్ని కోట్లడాలర్లుగా ఉంది.
1. 83,300 కోట్లడాలర్లు
2. 90,000 కోట్లడాలర్లు
3. 1,10,000 కోట్లడాలర్లు
4. 1,25,000 కోట్లడాలర్లు

[adinserter name=”Block 1″]


Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శివప్రసాద్ రెడ్డిని ఈ క్రింది ఏ శాఖకు సలహాదారుగా నియమించింది.
1. పోలవరం ప్రాజెక్టు
2. మూడు రాజధానుల నిర్మాణం
3. రోడ్లు, భవనాలు
4. ఉద్యానవనశాఖ


Answer : 3

తెలంగాణ ప్రభుత్వం తొలి విడతగా ఎన్ని జిల్లాల్లో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందించాలని నిర్ణయించింది.
1. 9
2. 8
3. 7
4. 6


Answer : 1

2022 ఏడాదికి ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ ను ఇటీవల ఎవరు ప్రత్యేకంగా స్వీకరించారు.
1. సుందర్ పిచ్చయ్
2. రతన్ టాటా
3. రిషి సునాక్
4. కైరా అద్వానీ

[adinserter name=”Block 1″]


Answer : 1

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చిన పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది దివ్యాంగులు ఎంపికయ్యారు.
1. 4
2. 3
3. 5
4. 6


Answer : 2

ఇటీవలప్రసారమాధ్యమాల్లో కిడ్నీ వ్యాధులకు పేరుమోసిన ఆంధ్రప్రదేశ్ లోని ఉద్దానం అనే ప్రాంతం గురించి వచ్చింది. ఈ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1. ప్రకాశం
2. చిత్తూరు
3. శ్రీకాకుళం
4. విజయనగరం


Answer : 3

భారత నౌకాదళ దినోత్సవం (Indian Navy Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 04
2. డిసెంబర్ 05
3. డిసెంబర్ 06
4. డిసెంబర్ 07

[adinserter name=”Block 1″]


Answer : 1

భారతదేశపు MMR 2018-20లో ప్రతి లక్ష సజీవ జననాలకు ఇంతకు తగ్గింది
1. 101
2. 100
3. 98
4. 97


Answer : 4

2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 100 లు చేసిన బ్యాటర్ గా ఎవరు నిలిచారు
1. లిటన్ దాస్
2. బాబార్ ఆజం
3. ఎం రిజ్వాన్
4. SK యాదవ్


Answer : 2

అంతర్జాతీయ విమానయాన భద్రతలో ఎన్నోవ స్థానంలో భారత దేశ౦ నిలిచింది?
1. 17వ
2. 18వ
3. 19వ
4. 20వ

[adinserter name=”Block 1″]

Download PDF


Answer : 2

మాల్దీవులకు భారత్ ఇటీవల ఎన్ని మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది.
1. 100 మిలియన్ డాలర్లు
2. 110 మిలియన్ డాలర్లు
3. 120 మిలియన్ డాలర్లు
4. 130 మిలియన్ డాలర్లు

[adinserter name=”Block 1″]


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st December 2022 Current Affairs
2nd December 2022 Current Affairs
3rd December 2022 Current Affairs
4th December 2022 Current Affairs
5th December 2022 Current Affairs
6th December 2022 Current Affairs
7th December 2022 Current Affairs
8th December 2022 Current Affairs
9th December 2022 Current Affairs
10th December 2022 Current Affairs
11th December 2022 Current Affairs
12th December 2022 Current Affairs
13th December 2022 Current Affairs
14th December 2022 Current Affairs
15th December 2022 Current Affairs
16th December 2022 Current Affairs
17th December 2022 Current Affairs
18th December 2022 Current Affairs
19th December 2022 Current Affairs
20th December 2022 Current Affairs
21st December 2022 Current Affairs
22nd December 2022 Current Affairs
23rd December 2022 Current Affairs
24th December 2022 Current Affairs
25th December 2022 Current Affairs
26th December 2022 Current Affairs
27th December 2022 Current Affairs
28th December 2022 Current Affairs
29th December 2022 Current Affairs
30th December 2022 Current Affairs
31st December 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!