web analytics

Daily Mock Tests

🖱️📓 Click and Learn and Acheive 📓🖱️

Current Affairs

26th January 2022 Current Affairs in Telugu || 26-01-2022 Daily Current Affairs in Telugu

26th January 2022 Current Affairs in Telugu || 26-01-2022 Daily Current Affairs in Telugu

26-01-2022 CA

All the Best+

[adinserter name=”Block 1″]

Leaderboard: 26-01-2022 CA

maximum of 30 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

[adinserter name=”Block 1″]

Some Important Questions are:

ఏ రాష్టానికి  చెందిన 66 ఏళ్ల గంగాధర కడేకర్ చేతులు , కాళ్లకు గొలుసులు బిగించుకుని అరేబియా సముద్రంలో మూడున్నర కిలోమీటర్ల దూరాన్ని ఈది గోల్డెన్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బుక్ చోటు సంపాదించుకున్నారు ..

ఎవరెస్ట్ ఎక్కిన భారత తొలి మహిళ బచేంద్రిపాల్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ నుండి లద్దాఖ్ వరకూ ఎన్ని కిలోమీటర్ల యాత్రను చేపట్టనున్నట్లు ప్రకటించారు .

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2022తో ఎంత మంది పిల్లలు సత్కరించబడ్డారు?

ఏ దేశ శాస్త్రవేత్తలు ఎక్సరే కిరణాలు ద్వారా కరోనాను గుర్తించినట్లు ప్రకటించారు?

దేశంలో మరో డెకా కార్న్ ( 10 బిలియన్ డాలర్లు , సుమారు రూ .75000 కోట్ల విలువైన ) సంస్థగా ఏ సంస్థ ఆవిర్భవించింది .

మెదడులో జ్ఞాపకాలను డౌన్లోడ్ చేయడం, నిల్వ చేయడం మరియు పునరావృతం చేయడం వంటి అద్భుతాన్ని కనుగొనడానికి ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నా సంస్థ ?

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆపరేషన్ సర్ద్ హవాను జనవరి 23 నుండి అప్పటివరకు ఈ ఆపరేషన్ జరుగుతుంది?

మొదటి మిల్క్ విలేజ్ గా ప్రకటించిన జెర్రీ సెటిల్ మెంట్ ఎక్కడ ఉంది?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!