web analytics

Daily Mock Tests

🖱️📓 Click and Learn and Acheive 📓🖱️

Current Affairs

21-23rd January 2022 Current Affairs in Telugu|| 23-01-2022 Daily Current Affairs in Telugu

21-23rd January 2022 Current Affairs in Telugu|| 23-01-2022 Daily Current Affairs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో ఎనని కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వటం జరిగింది.
1. 2883 కోట్ల రూపాయలు.
2. 3886 కోట్ల రూపాయలు.
3. 3847 కోట్ల రూపాయలు.
4. 4864 కోట్ల రూపాయలు.

[adinserter name=”Block 1″]

Answer : 3

ఇటీవల హిజాబ్ ( ఒక మతవర్గం వారు ధరించే వస్త్రం) ఏ రాష్ట్రంలో వివాదానికి కారణమైంది??
1. బీహార్
2. మహారాష్ట్ర
3. కేరళ
4. కర్ణాటక

Answer : 4

జాతీయ స్థాయిలో యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎవరు?
1) పవిత్ర
2) తులసి
3) వేణిశ్రీ
4) కళ్యా ణి

[adinserter name=”Block 1″]

Answer : 1

2వ కరోనా ఉద్ధృతితో పోలిస్తే 3వ ఉద్ధృతిలో కరోనా మరణాలు ఎంత శాతం తగ్గాయని భారత వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
1. 69%
2. 67%
3. 78%
4. 87%

Answer : 4

ప్రపంచ ఆవిష్కరణ సూచీ 2021 ప్రకారం భారత్ స్థానాన్ని గుర్తించండి.
1. 78
2. 46
3. 80
4. 35

[adinserter name=”Block 1″]

Answer : 2

ఇటీవల ఏ దేశం భారతదేశంతో అధికారిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్యలను ప్రారంభించింది?
1) USA.
2) రష్యా.
3) జపాన్.
4) UK

Answer : 4

ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల వజ్రం దుబాయ్ లో వేలానికి వచ్చింది. దీని ప్రాధమిక విలువ ఎన్ని కోట్ల రూపాయలు.
1. 45 కో||రూ.
2. 50 కో||రూ.
3. 65 కో||రూ.
4. 70 కో||రూ.

[adinserter name=”Block 1″]

Answer : 2

జాతీయ స్టార్టప్ అవార్డుల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు

Answer : 2

భారత ప్రభుత్వరంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ సంస్థ దేశ వ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలని టెండర్ లకు పిలుపునిచ్చింది.
1. 6803
2. 3890
3. 5580
4. 4860

[adinserter name=”Block 1″]

Answer : 3

2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకూ కలిపిన ఎన్ని లక్షల కోట్ల రూపాయల GST పరిహారాన్ని అక్టోబర్ నాటికి చెల్లించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది..
1. 1.20 లక్షల కోట్ల రూపాయలు
2. 1.59 లక్షల కోట్ల రూపాయలు
3. 1.35 లక్షల కోట్ల రూపాయలు
4. 1.80 లక్షల కోట్ల రూపాయలు

Answer : 2

పాకిస్థాన్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) రషీద్.
2) అహ్మద్.
3) ఉమర్ అటబందియల్.
4) అబ్దుల్లా

[adinserter name=”Block 1″]

Answer : 3

ప్రపంచంలో ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీపా యొక్క పొడవు ఎన్ని మీటర్లు?
1. 650 మీటర్లు
2. 700 మీటర్లు
3. 900 మీటర్లు
4. 830 మీటర్లు

Answer : 4

భారతదేశానికి చెందిన ఇటీవల ఏ ప్రఖ్యాత క్రీడాకారిణి త్వరలో ఆటకు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది.
1. P.V.సింధు
2. మిథాలీరాజ్
3. పెషాలీవర్మ
4. సానియా మీర్జా

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఫిషరీస్ యూనివర్సిటీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు?
1) కాకినాడ.
2) నర్సాపురం
3) అనకాపల్లి.
4) కృష్ణ

[adinserter name=”Block 1″]

Answer : 2

భారతదేశంలో తొలి Gas Insulated Substationను ఏ ప్రాంతంలో నిర్మించడం జరిగింది.
1. బీదర్
2. రాయదుర్గం
3. డోర్నకల్
4. చేవెళ్ళ

Answer : 2

కరోనా వైరస్ ను తక్కువ కాలంలో డయాగ్సైస్ సిస్టమ్ ద్వారా కృత్రిమ పద్ధతిలో గుర్తించేందుకు ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరణ చేశారు?
1) చైనా
2) రష్యా
3) స్కాట్ల్యాండ్
4) జపాన్

Answer : 3

ఇటీవల కాలంలో చింతామణి నాటకాన్ని స్టేజ్ పైన నిషేధించిన రాష్ట్రం ?
1) తమిళనాడు
2) ఉత్తరప్రదేశ్
3) తెలంగాణ
4) ఆంధ్ర ప్రదేశ్

[adinserter name=”Block 1″]

Answer : 4

భారత వైద్య ఆరోగ్యశాఖ కరోనా టీకా తీసుకున్న 6 నెలల తర్వాత Anti Bodies ఎంతశాతం మందిలో తగ్గుతున్నాయని వెల్లడించింది.
1. 30%
2. 45%
3. 50%
4. 25%

Answer : 1

భారతదేశంలో తొలిసారిగా మూడు కళ్ళు 4 రంధ్రాలతో ఆడ దూడ జన్మించిన రాష్ట్రం ?
1) చత్తీస్ ఘడ్
2) ఉత్తరప్రదేశ్
3) తెలంగాణ
4) ఆంధ్ర ప్రదేశ్

Answer : 1

ఇటీవల L&T, వెరిజాన్ టెలికా తొలిసారిగా ఏ దేశంలో 5G సేవలను ప్రారంభించాయి.
1. బ్రిటన్
2. చైనా
3. అమెరికా
4. రష్యా

[adinserter name=”Block 1″]

Answer : 3

డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని ఎవరు?
1) నరేంద్రమోడీ.
2) బోరిస్ జాన్సన్.
3) జో బైడెన్.
4) మోరిసన్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ లో పడ్నా లిక్నా అభియాన్ (అక్షర వెలుగులు నింపేందుకు) కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
1) చిత్తూరు.
2) విశాఖ
3) తూర్పు గోదావరి
4) విజయనగరం

Answer : 4

విపత్తు నిర్వహణ కోసం (డిజాస్టర్ మేనేజ్మెంట్) కూటమిని ప్రారంభించిన దేశం?
1) జపాన్
2) భారతదేశం
3) నేపాల్
4) చైనా

[adinserter name=”Block 1″]

Answer : 2

ఇటీవల కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బత్రా విగ్రహాన్ని ఏరాష్ట్రంలో ఆవిష్కరించారు?
1)ఉత్తరాఖండ్
2) హిమాచల్ ప్రదేశ్
3)జమ్మూః కాశ్మీర్
4)లడక్

Answer : 2

జాతీయ స్థిరాస్థి అభివృద్ధి సంస్థ (క్రెడాయ్) ఈ సంవత్సరం భారతదేశంలో ఇళ్ళధరలు గరిష్టంగా ఎంతశాతం పెరగొచ్చని వెల్లడించింది.
1. 28%
2. 25%
3. 30%
4. 20%

Answer : 3

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!