web analytics

Daily Mock Tests

🖱️📓 Click and Learn and Acheive 📓🖱️

Current Affairs

1st April 2023 Current Affairs in Telugu || 01-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

1st April 2023 Current Affairs in Telugu || 01-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

 ఐక్యరాజ్యసమితి మొదటి నీటి సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది ?
1. న్యూజీలాండ్
2. పారీస్
3. న్యూయార్క్
4. ఫ్రాన్స్

[adinserter name=”Block 1″]


Answer : 3

ఇండియన్ ఎక్స్ప్రెస్ 2023 నివేదిక ప్రకారం అత్యంత శక్తివంతమైన (most powerful Indian in 2023) ఇండియన్ ఎవరు?
1. నరేంద్ర మోడీ
2. విరాట్ కోహీ
3. యోగి ఆదిత్యనాథ్
4. మోహన్ భగత్ సింగ్


Answer : 1

పబ్లిక్ EV చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించింది ?
1. 800 కోట్లు 
2. 600 కోట్లు
3. 700 కోట్లు
4. 900 కోట్లు

[adinserter name=”Block 1″]


Answer : 1

టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డ్ ఎవరికి ప్రధానం చేశారు?
1. పిఎస్ గోయాల్
2. నవీన్ జిందాల్
3. కృష్ణ ప్రకాష్
4.నారాయణ


Answer : 2

ఇటీవల విడుదల చేసిన పాస్పోర్ట్ ఇండెక్స్ పాయింట్లలో భారతదేశం ర్యాంక్ ఎంత ?
1. 141
2. 142
3. 143
4. 144


Answer : 4

పాస్ పోర్ట్ ఇండెక్స్ 2022లో భారత్ 138వ స్థానం ఉండగా 2023లో ఎన్నో స్థానంలో ఉంది?
1.85
2.102
3. 144
4.68


Answer : 3

[adinserter name=”Block 1″]

వ్యాపారుల కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1. ఉత్తరాఖండ్
2. హిమాచల్ ప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. మధ్యప్రదేశ్


Answer : 2

దేశీయ పశువు జాతుల్ని ప్రోత్సహించడం రక్షించడం COW SERVICE COMMISSION బిల్లుని ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1. మహారాష్ట్ర
2. చలిస్గడ్
3. గుజరాత్
4. రాజస్థాన్


Answer : 1

‘ప్రాజెక్ట్ ఆకాశతీర్’ కింద రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
2. టాటా గ్రూప్
3. DRDO
4. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్


Answer : 1

WHO ప్రకటించిన ప్రకారం మలేరియా వ్యాధిని పూర్తిగా ఏ రెండు దేశాలు నిర్మూలించాయీ?
1. అజర్ బైజాన్
2. టాంజానియా

[adinserter name=”Block 1″]
3. తజకిసాన్
4.1&3


Answer : 4

ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రాంతీయ స్థాయి శోధన మరియు రెస్క్యూ వ్యాయామం ఎవరు నిర్వహించారు ?
1. ఇండియన్ ఆర్మీ
2. ఇండియన్ కోస్ట్ గార్డ్
3. ఇండియన్ నేవీ
4. ఇండియన్ ఎయిర్ ఫోర్స్


Answer : 2

ఇటీవల వరల్డ్ బ్యాంక్ మనదేశంలో ఏ రాష్ట్రానికి వరదలు విపత్తుల నివారణ 108 మిలియన్ డాలర్ల ఆర్థిక రుణ సాయాన్ని అందించింది?
1. జమ్మూ కాశ్మీర్
2. జార్జియా మెలోని
3. అస్సా
4. ఒడిస్సా


Answer : 3

మొదటి అంతర్జాతీయ క్వాంటం కమ్యూనికేషన్ కార్క్లేవ్ ఏ నగరంలో నిర్వహించబడింది ?
1. జైపూర్
2. ముంబై
3. బెంగళూరు
4. న్యూఢిల్లీ

[adinserter name=”Block 1″]


Answer : 4

ఇటీవల మయన్మార్ మిలటరీ వ్యవస్థ ఆంగ్ సూన్ సూకీ యొక్క రాజకీయ పార్టీని ఆ రద్దు చేశారు ఆ పార్టీ పేరు?
1. పీపుల్ పవర్ పార్టీ
2. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ
3. జస్టిస్ అండ్ డెవలప్ మెంట్ పార్టీ
4. డెమొక్రటిక్ పార్టీ


Answer : 2

స్వచ్ఛమైన తాగునీటి కోసం ఏ రాష్ట్రానికి వరల్డ్ బ్యాంక్ 363 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది ?
1. ఉత్తర్ ప్రదేశ్
2. కర్ణాటక
3. బీహార్
4. అస్సాం


Answer : 2

సార్క్ లిటరేచరి ఫౌండేషన్ వారి విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ఎవరికి ప్రధానం చేశారు?
1. షేక్ ముజుభార్ రహ్మాన్
2. దీపక్ ప్రభాత్
3. కమలేష్ పటేల్
4. బార్ఖ దత్


Answer : 1

[adinserter name=”Block 1″]

T20 క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు నిలిచారు ?
1. కుల్దీప్ యాదవ్
2. రవీంద్ర జడేజా
3. ఆడమ్ జంపా
4. షకీబ్ అల్ హసన్


Answer : 4

దేశంలోనే తొలిసారిగా దేని సాయంతో ‘హత్య’ కేసులో బెయిల్‌పై నిర్ణయం తీసుకున్నారు
1. DeepDream
2. ChatGPT
3. GPT-3
4. ChatSonic


Answer : 2

ఇటీవల ఏ దేశం మార్బర్గ్ వైరస్ ప్రాణాంతకమైనది అని ప్రకటించింది?
1. టాంజానియా
3. మలేషియా
2. దక్షిణాఫ్రికా
4. భూటాన్


Answer : 1

హీరో మోటోకార్ప్ బోర్డు CEO గా ఎవ్బరిని నియమించింది
1. పవన్ ముంజాల్
2. విక్రమ్ S. కాస్బేకర్
3. నిరంజన్ గుప్తా
4. రజనీష్ కుమార్

[adinserter name=”Block 1″]


Answer : 2

ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
1. అజయ్ సింగ్
2. గగన్ మొహంతి
3. విజేందర్ సింగ్
4. మేరీ కోమ్


Answer : 1

స్టార్ స్పోర్ట్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నిలిచారు?
1. రణబీర్ కపూర్
2. అనుష్క శర్మ
3. విక్కీ కౌశల్
4. రణవీర్ సింగ్


Answer : 4

మనదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం రైట్ టు హెల్త్ అనే బిల్ ని ప్రవేశపెట్టారు? ప్రైవేట్ ఆసుపత్రి ల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది?
1. రాజస్థాన్
2. హర్యానా
3. తమిళనాడు
4. కేరళ


Answer : 1

ప్రపంచ బ్యాకప్ దినోత్సవం ఏ రోజున నిర్వహించబడింది
1. మార్చి 29
2. మార్చి 30

[adinserter name=”Block 1″]
3. మార్చి 31
4. ఏప్రిల్ 01


Answer : 3

అసోచామ్ అధ్యక్షుడు గా ఎవరు ఎంపికయ్యారు..?
1. అజయ్ సింగ్
2. కృష్ణన్ రామానుజం
3. రేఖా ఎంమీనన్
4. దేబ్జానీ ఘోష్


Answer : 1

అంతర్జాతీయ ఔషధ తనిఖీ దినోత్సవం ఏ రోజున నిర్వహించబడింది
1. మార్చి 29
2. మార్చి 30
3. మార్చి 31
4. ఏప్రిల్ 01


Answer : 3

నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏ కంపెనీ కి 1,337.76 కోట్ల జరిమానా విధించింది.?
1. MicroSoft
2. Infosys
3. Google
4. TCS


Answer : 3

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (IBA) ఉపాధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
1. శివాని సింగ్
2. అనురాగ్ భార్గవ
3. దేబాషిస్ సాహా

[adinserter name=”Block 1″]
4. అజయ్ సింగ్


Answer : 4

Download PDF

అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం ఏ రోజున నిర్వహించబడింది
1. మార్చి 29
2. మార్చి 30
3. మార్చి 31
4. ఏప్రిల్ 01


Answer : 3

అత్యధికంగా అనుసరించే ట్విట్టర్ యూజర్‌గా నిలిచారు
1. ఎలోన్ మస్క్
2. నరేంద్ర మోడీ
3. రోహిత్ శర్మ
4. డోనాల్డ్ ట్రంప్


Answer : 1

దక్షిణ అమెరికాలోని కోప మ్యూజియంలో ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.?
1. లియోనల్ మెస్సీ
2. క్రిస్టియానో రోనాల్డో
3. నెయ్మార్
4. కైలియన్

[adinserter name=”Block 1″]


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!